వైజాగ్ వెళ్తున్న సునీల్
Send us your feedback to audioarticles@vaarta.com
సునీల్ తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గతంలో ప్రేమకథా చిత్రమ్ను తెరకెక్కించారు. మన్నర చోప్రా ఈ సినిమాలో సునీల్ పక్కన నటించనుంది.
ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుంచి వైజాగ్లో జరగనుంది.ఇందులో సునీల్ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, కామెడీకి పెద్ద పీట ఉంటుందని వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments