మెగాస్టార్ మూవీకి నో చెప్పాడట..

  • IndiaGlitz, [Thursday,May 26 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ 6న ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ కి సునీల్ ని సంప్ర‌దించ‌డం...సునీల్ వెంట‌నే ఓకే చెప్ప‌డం జ‌రిగిందట‌. అయితే...ఇప్పుడు వ‌రుస‌గా న‌ల‌భై రోజులు డేట్స్ కావాల‌ని అడిగితే... హీరోగా చేస్తున్న మూడు సినిమాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న సునీల్ నో చెప్పాడ‌ట‌. చిరు 150వ చిత్రంలో న‌టించాల‌ని ఉన్నా.. కుద‌ర‌క‌పోవ‌డంతో సునీల్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాం అని ఫీల‌వుతున్నాడ‌ట‌. అయితే.. సునీల్ కోసం అనుకున్న క్యారెక్ట‌ర్ కోసం వెన్నెల కిషోర్ ని సంప్ర‌దిస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

ఈసారి నాని కొత్తగా ట్రై చేస్తున్నాడట మరి....

యంగ్ హీరో నాని జెంటిల్ మన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు జూన్ 17న వచ్చి సందడి చేయనున్నాడు.

ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్..

ఈ నెల 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి.ప్రతి సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ జయంతి రోజున ఎన్టీఆర్

ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

షూటింగ్ లో గాయపడ్డ విశాల్...

తమిళంలో మరుదు(తెలుగులో రాయుడుగా మే 27న విడుదలవుతుంది)తో సక్సెస్ అందుకున్న విశాల్ సురాజ్ దర్శకత్వంలో కత్తిసన్ డై అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సూప‌ర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్..

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన తాజా చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించారు. ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.