సునీల్ మూవీ టైటిల్...

  • IndiaGlitz, [Friday,December 04 2015]

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా విడుద‌లైన చాలా కాలమైంది. ప్ర‌స్తుతం కృష్ణాష్ట‌మి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేద్దామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ పెద్ద సినిమాలు బ‌రిలో ఉండ‌టంతో కుద‌ర‌డం లేదు. ఇప్పుడు వంశీ కృష్ణ అకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో ప్రేమ‌క‌థాచిత్ర‌మ్' నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి జ‌క్క‌న్న' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ముందుగా అగ్గిపుల్ల‌, సైనికుడు వంటి పేర్లు వినిపించినా యూనిట్ మాత్రం జ‌క్క‌న్న' లాంటి మ‌రో టైటిల్‌ను ప‌రిశీల‌న‌లో ఉంచింది. ఇంత‌కీ ఏ టైటిల్‌ను నిర్ణ‌యిస్తారో మ‌రి...

More News

శంకరాభరణం మూవీ రివ్యూ

ఈ మధ్య తెలుగు సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే తిరుగుతుంది. తను కూడా తిరిగితే తప్పేంటి అనుకున్నాడేమో కానీ స్టార్ రైటర్ పట్టంతో ఉన్న కోనవెంకట్ ఇప్పుడు అలాంటి కథను రాసుకున్నాడు. అత్తారింటికి దారేది, పండగచేస్కో సినిమాల తరహాలో ఈ సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే నడిపాడు.

చెన్నై వరద బాధితులకు రూ.15 లక్షల విరాళం ప్రకటించిన కృష్ణంరాజు, ప్రభాస్

ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు రూ.5లక్షలు ప్రకటించిన ప్రభాస్.భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే.

'సౌఖ్యం' టీజర్ రెడీ..

గోపీచంద్,రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం సౌఖ్యం.ఈ చిత్రాన్ని పిల్లా నువ్వులేని జీవితంతో ఇటీవల విజయం సాధించిన ఎ.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్నారు.

వరద భాధితులకు లారెన్స్ భారీ సాయం..

కొరియోగ్రాఫర్ గా,డైరెక్టర్ గా,కథానాయకుడుగా...ఇలా సినిమా రంగంలో తను ప్రవేశించిన ప్రతి శాఖలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్.

రజనీకాంత్ పై వర్మ సెటైర్...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటాడు.తాజాగా వర్మ చెన్నై లో కురుస్తున్న వర్షాలు..