సునీల్ మూవీ టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా విడుదలైన చాలా కాలమైంది. ప్రస్తుతం కృష్ణాష్టమి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నప్పటికీ పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో కుదరడం లేదు. ఇప్పుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ప్రేమకథాచిత్రమ్` నిర్మాత సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి జక్కన్న` అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ముందుగా అగ్గిపుల్ల, సైనికుడు వంటి పేర్లు వినిపించినా యూనిట్ మాత్రం జక్కన్న` లాంటి మరో టైటిల్ను పరిశీలనలో ఉంచింది. ఇంతకీ ఏ టైటిల్ను నిర్ణయిస్తారో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com