సునీల్ సినిమా ఆగిపోయింది.

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ క్రిష్ణాష్ట‌మి సినిమా చేస్తున్నారు. వాసు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన క్రిష్ణాష్ట‌మి సినిమా క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం సునీల్ వంశీ క్రిష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత రైట‌ర్ గోపీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌డానికి సునీల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంక‌ర నిర్మించాల‌నుకున్నారు. కానీ..క్రిష్ణాష్ట‌మి సినిమా బాగా లేట్ అవ్వ‌డం వ‌ల‌న గోపీ మోహ‌న్ మూవీ స్టార్ట్ కాలేదు. దీంతో గోపీ మోహ‌న్ సునీల్ తో అనుకున్న మూవీ ఆపేసి..కొత్త క‌థ‌తో మ‌రో హీరోతో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి..గోపీ మోహ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యే సినిమాలో హీరో ఎవ‌ర‌వుతారో చూడాలి.

More News

ఎన్టీఆర్ - కొరటాల శివ ల భారీ చిత్రం లో మోహన్ లాల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది.

సుధీర్ కి ఒక హిట్ పడాలి - మహేష్

ఇవాళ ఆడియెన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.కొన్ని రోజుల ముందు భలే మంచిరోజు టీజర్ ను యు ట్యూబ్ లో చూశాను. డిఫరెంట్ గా అనిపించింది.

పెళ్ళి గురించి అనుష్క మనసులో మాట...

అందం,అభినయం ఈ రెండు ఉన్న అందాల తార అనుష్క.ఇటీవల బాహుబలి,రుద్రమదేవి చిత్రాలతో ఆకట్టుకున్నఅనుష్క తాజాగా సైజ్ జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

త‌ను నేను రామ్మోహ‌న్ ని గైడ్ చేసింది ఇత‌నే

అష్టా చ‌మ్మా, గోల్కండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా...ఇలా విభిన్న చిత్రాల‌ను నిర్మించి అభిరుచి గ‌ల నిర్మాత అనిపించుకున్నారు రామ్మోహ‌న్.

సూర్య 24 లో హైలెట్ అదే..

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు.