సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే' రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియిన్ నుండి హీరోగా మారిన సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఈడు గోల్డ్ ఎహే`. సినిమా ప్రస్తుతం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ హిలేరియస్ ఎంటర్ టనర్ గా రూపొందుతోంది. . అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు బావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments