సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే' రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Wednesday,August 03 2016]

క‌మెడియిన్ నుండి హీరోగా మారిన సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. సినిమా ప్ర‌స్తుతం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ హిలేరియస్ ఎంటర్ టనర్ గా రూపొందుతోంది. . అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాత‌లు బావిస్తున్నారు.

More News

బాలకృష్ణ నెక్ట్స్ షెడ్యూల్ ఫిక్సయ్యింది...

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్ రెడ్డి,జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు రూపొందుతోన్న చిత్రం'గౌతమీపుత్ర శాతకర్ణి'.

జనత గ్యారేజ్ షూటింగ్ ఆపేసిన సమంత..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.

సక్సెస్ కోసం మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు..

మావయ్యను ఫాలో అవుతున్న మేనల్లుడు ఎవరో కాదు అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్.

ఇంకొక్కడు లో డిఫరెంట్ గెటప్ తో షాక్ ఇచ్చిన విక్రమ్

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2చిత్రంలో నటిస్తున్నారు.