సందీప్ హీరోయిన్‌కు నిశ్చితార్థం అయ్యింది...
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్ జోరు, నీలకంఠ మాయ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సుష్మారాజ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్ముడుకి ఎంగేజ్ మెంట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం మీడియా వర్గాలకు తెలియదు. రీసెంట్‌గా ఈ అమ్మడు ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. మే నెలలో తన భాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగిందని, బెంగళూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారని తెలియజేసింది. అయితే పెళ్ళెప్పుడనే సంగతిని మాత్రం చెప్పనేలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments