సందీప్ హీరోయిన్‌కు నిశ్చితార్థం అయ్యింది...

  • IndiaGlitz, [Friday,July 29 2016]

సందీప్ కిష‌న్ జోరు, నీల‌కంఠ మాయ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సుష్మారాజ్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్ముడుకి ఎంగేజ్ మెంట్ అయ్యింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యం మీడియా వ‌ర్గాల‌కు తెలియ‌దు. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు ఈ విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసింది. మే నెల‌లో త‌న భాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జ‌రిగింద‌ని, బెంగ‌ళూర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు హాజ‌ర‌య్యారని తెలియ‌జేసింది. అయితే పెళ్ళెప్పుడ‌నే సంగ‌తిని మాత్రం చెప్ప‌నేలేదు.

More News

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా శ్రీరస్తు - శుభమస్తు

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు - శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు.

ఓం నమో వేంకటేశాయ తొలి దర్శనం..

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నయువ హీరో

నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న యువ హీరో ఎవరో కాదు...నాగశౌర్య.ఇతను ఏమిటి నిర్మాతకు చుక్కలు చూపించడం ఏమిటి అనుకుంటున్నారా..?

సరైనోడు సెంటిమెంట్ అల్లు శిరీష్ కి కలిసొచ్చేనా..?

అల్లు శిరీష్ హీరోగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు - శుభమస్తు.

నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో ఆగస్ట్‌ 19న విడుదల

యువసామ్రాట్‌ నాగచైతన్య, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ఏమాయ చేసావె తర్వాత మళ్ళీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న తరహా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.