సందీప్ కిష‌న్ మూవీ టైటిల్ ఇదే

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

యువ హీరో సందీప్ కిష‌న్ త‌మిళ్, మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన నేర‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ నోకియా ఫేం అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందో చెప్ప‌మ‌ని ట్విట్ట‌ర్ లో సందీప్ కిష‌న్ అడ‌గ‌డంతో మంచి స్పంద‌న ల‌భించింది. ట్విట్ట‌ర్ ద్వారా వ‌చ్చిన టైటిల్స్ లో ర‌న్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు సందీప్ కిష‌న్ ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించాడు.

ఈ చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మింస్తుండ‌గా..అనిల్ సుంక‌ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కామెడీ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి...త‌మిళ్, మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన నేర‌మ్ తెలుగులో ఎలాంటి స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

రిలీజ్ డేట్ మార్చ‌మంటున్న సూప‌ర్ స్టార్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే హీరోయిన్ గా న‌టిస్తుంది.

హేబా జోరు

కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హేబా పటేల్, ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగశౌర్య నూతన చిత్రం

కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ నిర్ణ‌యాన్ని హీరోకే వ‌దిలేసిన సుకుమార్

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన సుకుమార్...త‌దుప‌రి చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు.

కొత్త అవ‌తారంలో స‌రైనోడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా స‌రైనోడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.