ఆదివారం విత్ స్టార్ మా పరివారం

  • IndiaGlitz, [Sunday,September 25 2022]

ఆదివారం అంటే హాలిడే సందడి. ఆదివారం అంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఆదివారం అంటే ఫామిలీ అందరూ కలిసి కూర్చుని సరదాగా గడిపే రోజు. వీటన్నిటినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు స్టార్ మా వినూత్నమైన ఆలోచనతో సరికొత్త షో రూపొందించింది. ఆ షో పేరు ఆదివారం విత్ స్టార్ మా పరివారం.

పాటలతో పాటు ఎన్నో ఆటలు ఆడించి, ఆనందం, ఆహ్లాదంతోపాటు కావాల్సినంత వినోదం పంచే ఈ షో ఈ రోజు నుంచి (సెప్టెంబర్ 25) స్టార్ మా ప్రేక్షకులకు విందు చేయబోతోంది. యాంకరింగ్ సంచలనం శ్రీముఖి ఈ షో ని తన సహజమైన ఎనర్జీ తో సందడిగా ఉత్సాహంగా ఉల్లాసంగా నడిపించబోతోంది.

మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గం. వరకు రెండు గంటలపాటు ఈ నాన్ స్టాప్ వినోదం.. ఆదివారాన్ని మరింత మీనింగ్ ఫుల్ గా మార్చబోతోంది. స్టార్ మా సీరియల్స్ లో రోజూ ప్రేక్షకుల్ని అలరించే స్టార్ మా పరివారం అందరూ సిరీస్ మొత్తం ఎంతో అద్భుతంగా వినూత్నంగా వినోదాన్ని అందించబోతున్నారు. ఊహించినదాని కన్నా ఎక్కువగా... కోరుకున్నదానికంటే నెక్స్ట్ లెవెల్ లో వుండబోతోంది ఆదివారం విత్ స్టార్ మా పరివారం.

మ్యూజిక్ తో ఫన్.. మ్యూజిక్ తో ఎంటర్ టైన్మెంట్... మ్యూజిక్ తో మేజిక్.. సింపుల్ గా ఇదే ఆదివారం విత్ స్టార్ మా పరివారం. డోంట్ మిస్.

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by: Indian Clicks, LLC

More News

Director Laxman: సహజత్వం నిండిన కథ, అమాయకత్వం కలగలిసిన పాత్రల నడుమ సాగే చిత్రం 'స్వాతి ముత్యం' - దర్శకుడు లక్ష్మణ్

బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతి ముత్యం'.

NTR Health University : శునకాలముందు తలదించుతారా.. సిగ్గులేని బతుకులు : ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలయ్య

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది.

BiggBoss: కొత్త కెప్టెన్‌గా నెల్లూరు ఆదిరెడ్డి... ఇద్దరి కోసం జైలుకెళ్లిన అర్జున్

అడవిలో ఆట టాస్క్ ముగియడంతో శ్రీహాన్, గీతూ, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

GodFather: 'గాడ్ ఫాదర్' కు సెన్సార్ సర్టిఫికేట్, అక్టోబర్ 5న రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

'ది ఘోస్ట్' సెప్టెంబర్ 25న కర్నూలులో జరిగే  ప్రీ-రిలీజ్ కి హాజరుకానున్న నాగ చైతన్య, అఖిల్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'