రెండేళ్ళ కేసీఆర్ పాలన అద్భుతం : సుమన్

  • IndiaGlitz, [Wednesday,June 01 2016]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. అరవై సంవత్సరాలు తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది. సామాన్య ప్రజలకు మేలు చేసే పథకాలు ప్రవేశపెడుతూ రికార్డ్ స్థాయిలో వాటిని పూర్తిచేస్తున్న కేసీఆర్ కు అభినందనలు అని సుమన్ అన్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ది చేయడానికి, ఐటి రంగంలో భారతదేశంలోనే నంబర్ వన్ గా నిలపడానికి కృషి చేస్తున్నారని సుమన్ పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ ను కేవలం తెలుగు చిత్రపరిశ్రమకే కాకుండా, ప్రపంచ సినిమాకు హబ్ గా మారుస్తూ అనేక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. దీనివల్ల సినీ పరిశ్రమలో ఉత్సాహం కనిపిస్తోంది. భవిష్యత్తులో చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ది చెందుతుందని సుమన్ అన్నారు.

More News

హీరో సూర్యపై కేసు నమోదు....

24చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సూర్య పై చెన్నైలో కేసు నమోదైంది.

న‌క్ష‌త్రంలోకి క‌న్న‌డ‌స్టార్‌..స్టార్ హీరోయిన్‌

ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన క‌న్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌ర్వ‌లోనే మ‌రో తెలుగు సినిమాలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

నవంబర్ లో పవన్, త్రివిక్రమ్ సినిమా...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతుండటంతో సినిమాల నుండి వైదొలగడానికి రెడీ అవుతున్నాడు.

కిల్లర్ లుక్స్ నమిత.....

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలో హీరోయిన్ నమిత కనపడనుంది.

ఈరోజు సాహ‌సం శ్వాస‌గా సాగిపో ట్రైల‌ర్ రిలీజ్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.