సోదాలు ఏమి జరగలేదు: సుమ

  • IndiaGlitz, [Saturday,December 21 2019]

ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు GST అధికారులు. సర్వీస్ టాక్స్, GST చెల్లించడం లేదని సోదాలు నిర్వహించారు. దీంతో లావణ్య త్రిపాఠి షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఇంటికి చేరుకున్నారు. వీరితో పాటు హైదరాబాద్ లో దాదాపు 23 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిగినట్లు తెలిసింది. లావణ్య, సుమ, అనసూయలు కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని... అయితే ఆ సంస్థలు టాక్స్ చెల్లించడం లేదని సమాచారం.

‌అయితే ఈ విషయం పై యాంకర్ సుమ స్పందించారు. తమ నివాసంలో GST అధికారులు సోదాలు చేపట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎప్పటికప్పుడు GST చెల్లిస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు. వినోద రంగంలో అత్యధిక GST పే చేస్తున్న వారిలో నేనూ ఉన్నానని తెలిపారు సుమ

More News

సూర్య తదుపరి ఖరారైంది

తమిళంతో పాటు తెలుగులో మార్కెట్‌ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఈయన ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో

మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న జక్కన్న... ఎంట్రీ ఆలస్యానికి కారణం ఇదేనా?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

సినిమా చరిత్రలో హిట్స్‌, సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్‌ మూవీస్‌ మాత్రం అరుదుగానే వస్తుంటాయి.

ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదు: లావణ్య త్రిపాఠి

ఇప్పుడు ప్రేక్షకులు ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదని అంటుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. కెరీర్‌ ప్రారంభంలో మంచి విజయాలు దక్కించుకుంది లావణ్య.

సంక్రాంతి కి రానున్న కల్యాణ్‌ రామ్‌ ‘ఎంతమంచివాడవురా'

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా  ’శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వంలో