స‌మ‌ర్ప‌ణ‌లోనూ వ‌ద‌ల‌ని సుకుమార్‌

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

సుకుమార్ సినిమాలు అంటేనే స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌. అలాగే హుషారుగా సాగే ఐట‌మ్ సాంగ్స్ కూడా ఉంటాయి. 'ఆర్య' నుంచి '1 నేనొక్క‌డినే' వ‌ర‌కు ఐట‌మ్ సాంగ్ లేకుండా సుకుమార్ సినిమా రూపొంద‌లేదు. రానున్న 'నాన్న‌కు ప్రేమ‌తో' లోనూ ఓ ప్ర‌త్యేక గీత‌ముంద‌ని ఇదివ‌ర‌కే వార్త‌లు వినిపించాయి.

కేవ‌లం త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాల‌కే కాకుండా.. త‌న స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న 'కుమారి 21 ఎఫ్' సినిమాలోనూ త‌న శైలిలో సాగే ఐట‌మ్‌కి చోటిచ్చాడ‌ట సుకుమార్‌. దేవిశ్రీ ప్ర‌సాద్ కూడా ఈ గీతాన్ని ఎంతో శ్ర‌ద్ధ‌గా ట్యూన్ చేశాడ‌ని స‌మాచారం. ' కుమారి 21 ఎఫ్' ఆడియోని ఈ నెల 31న.. సినిమాని వచ్చే నెల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ ఇందులో హీరోహీరోయిన్స్‌గా న‌టించారు.

More News

ఆశ‌ల‌న్నీ మ‌హేష్‌పైనే..

'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ త‌రువాత త‌న జాత‌కం మారుతుంద‌నుకున్న క‌న్న‌డ కోమ‌లి ప్ర‌ణీత‌కి.

వెంకీ న్యూ ప్రాజెక్ట్ కి అంతా ఓకె..

విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల తర్వాత న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు.లేటుగా వచ్చినా...లేటెస్ట్ గా వస్తానన్నట్టు సరికొత్తగా కనిపించి అలరించడానికి అంతా ఓకె చేసాడట.

ప్రభాస్ తో సుజిత్ మూవీ ఉందా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి బిగినింగ్ నుంచి బాహుబలి 2 గ్యాప్ లో రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో ఓ మూవీ చేయాలనుకున్నారు.

శంకరాభరణం వాయిదాకి కారణం అదే..

నిఖిల్,నందిత జంటగా నటిస్తున్న తాజా చిత్రం శంకరాభరణం.ఉదయ్ నందనవనమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

సిటీకి చేరుకున్న సర్ధార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు.పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.