చరణ్ కోసం సుక్కు కొత్త లుక్....

  • IndiaGlitz, [Monday,December 19 2016]

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ రీసెంట్‌గా ధృవ చిత్రంతో మంచి స‌క్సెస్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్నారు. యాబై కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

ఈ సినిమా కోసం సుకుమార్ చ‌ర‌ణ్‌ని గ‌డ్డం పెంచ‌మ‌న్నాడ‌ట‌. ఇంత‌కు ముందు చ‌ర‌ణ్ ర‌గ్డ్ లుక్‌తో క‌నిపించినా, సుకుమార్ మాత్రం చ‌ర‌ణ్‌ను పూర్తిస్థాయి గ‌డ్డం ఉన్న క్యారెక్ట‌ర్‌లో చూపించ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. సుకుమార్ త‌న గ‌త చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో..'లో ఎన్టీఆర్‌ను కోన్ బియ‌ర్డ్ లుక్‌లో చూపించాడు.

More News

అమ్మ పాత్రలో చేయడమే డ్రీమ్ రోల్ అంటుంది...

తమిళ ప్రజల అమ్మగా,తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితకు ఉన్న క్రేజే వేరు.

పవన్ పై కేసునమోదు...

ప్రజల దేశభక్తిని నిరూపించుకునేందుకు సినిమా హాళ్లు పరీక్షా కేంద్రాలైయ్యాయంటూ రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

నాగ్ ఎన్ కన్వెన్షన్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..!

టాలీవుడ్ హీరో నాగార్జున చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను కట్టారని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

'పిట్టగోడ' వంటి డిఫరెంట్ ఎంటర్ టైనర్ కు మ్యూజిక్ చేయడం హ్యాపీ - ప్రాణం కమలాకర్

విశ్వదేవ్ రాచకొండ,పునర్నవి హీరోహీరోయిన్లుగా స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్,సన్ షైన్ సినిమాస్ పతాకాలపై

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు..!

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు,మహేష్ బాబు,మంజుల,సుధీర్ బాబు...ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే.