సుధీర్ వివాదానికి తెర తీసాడా?

  • IndiaGlitz, [Tuesday,October 16 2018]

'స‌మ్మోహ‌నం', 'న‌న్నుదోచుకుందువ‌టే' వంటి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీస్‌తో న‌టుడిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న హీరో సుధీర్ బాబు. ఈయ‌న న‌టించిన చిత్రం 'వీర భోగ వ‌సంత రాయ‌లు'. ఈ చిత్రంలో సుధీర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రైల‌ర్‌లో సుధీర్ బాబు పాత్ర‌కు ఆయ‌న డ‌బ్బింగ్ చెప్పుకోలేదు.

ఈ విష‌యాన్ని ఆయ‌న కూడా చెప్పాడు. కొన్ని కార‌ణాల‌తో 'వీర భోగ వ‌సంత రాయ‌లు' సినిమాలో నా పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌లేదు అంటూ సుధీర్ చెప్ప‌డం అనుమానాల‌కు తావిస్తుంది. ఏదైనా రెమ్యున‌రేష‌న్ ప్రాబ్ల‌మా? లేదా? మరేదైనానా? అని తెలియ‌దు కానీ.. మొత్తానికి వివాదానికి సుధీర్ తెర తీసిన‌ట్లేనిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

More News

'కాంచన' బాలీవుడ్ రీమేక్ స్టార్ ఎవ‌రంటే..!!

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

'ఆర్.ఎక్స్ 100' హీరో మ‌రో చిత్రం...

'ఆర్.ఎక్స్ 100' అనే సినిమాతో స‌క్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొంద‌బోయే చిత్రం 'హిప్పి'లోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈసారి ప‌దిల‌క్ష‌లు ఇస్తానంటున్నాడుగా!!

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌పై పూర్తి కాన్‌స‌న్‌ట్రేష‌న్‌గా ఉన్నాడు. విజ‌య‌ద‌శ‌మికి అక్టోబ‌ర్ 19న  సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నాడు.

కాజ‌ల్ ప్లేస్‌లో స‌మంత‌...

హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లో న‌టిస్తూ న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకుంటున్న హీరోయిన్స్‌లో అనుష్క‌తో పాటు స‌మంత‌, కాజ‌ల్ ముందు వ‌రుస‌లో ఉంటున్నారు.

పరువు హత్య ఆధారంగా 'బంగారి బాలరాజు' - దర్శకుడు కోటేంద్ర దుద్యా

నంది క్రియేషన్స్ పతాకంపై  నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో  కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బంగారి బాలరాజు' చిత్రం ఈనెల 25న విడుదల కానుంది.