మరోసారి నారా హీరోతో సుధీర్ బాబు...
Send us your feedback to audioarticles@vaarta.com
భలే మంచి రోజుతో సక్సెస్ కొట్టిన సుధీర్‌బాబు, ఆ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరాంఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న `శమంతకమణి ` అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నారారోహిత్, సుధీర్, ఆది, సందీప్‌కిషన్‌లు హీరోలుగా నటిస్తున్నారు.
ఇప్పుడు మరోసారి సుధీర్‌బాబు నారారోహిత్‌తో కలిసి నటించబోతున్నాడు. ఇంద్రనీల్ దర్శతక్వంలో రూపొందనున్న వీరభోగ వసంతరాయులు చిత్రంలో నారారోహిత్, శ్రీవిష్ణులతో కలసి సుధీర్ నటిస్తాడట. ముందు ఈ పాత్రకు జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్య అనుకున్నారు కానీ చివరకు సుధీర్‌బాబు ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. క్రైం థ్రిల్లర్ జోనర్‌లో వీరభోగ వసంత రాయలు రూపొందనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com