సుధీర్‌బాబు మూవీ టైటిల్..
Send us your feedback to audioarticles@vaarta.com
సుధీర్‌బాబు, అదితిరావ్ హైదరీ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు చిత్రకారుడి పాత్రలో కనపడుతుంటే, అదితిరావ్ హైదరీ హీరోయిన్ పాత్రలో దర్శనమీయనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ సినిమాకు 'సమ్మోహనం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమచారం. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం సిద్ధమవుతాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com