సుధీర్ బాబు, మెహ్రీన్ జంట‌గా రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2

  • IndiaGlitz, [Wednesday,August 15 2018]

స‌మ్మోహ‌నం సినిమాతో విజ‌యం అందుకున్న సుధీర్ బాబు కొత్త సినిమా ఆగ‌స్ట్ 17న రామానాయుడు స్టూడియోస్ లో మొద‌లు కానుంది. పులి వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సుధీర్ బాబుతో మెహ్రీన్ కౌర్ న‌టించ‌నుంది. తొలిసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌నున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు.. స్టార్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్.. ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల కృష్ణ ఈ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆగ‌స్ట్ 17 ఉద‌యం 9.30 నిమిషాల‌కు ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు: సుధీర్ బాబు, మెహ్రీన్

More News

మాస్+ యాక్ష‌న్ = 'అర‌వింద స‌మేత' టీజ‌ర్‌

'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? ....

జ‌య‌ప్ర‌ద‌గా..జ‌య‌సుధ‌గా..

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రో రెండు భాష‌ల్లోకి జ‌గ్గూభాయ్ ఎంట్రీ...

హీరోగా కంటే విల‌న్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు జ‌గ‌ప‌తిబాబు. ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి, యాత్ర‌, అర‌వింద స‌మేత‌, ఎన్‌.జి.కె చిత్రాల‌తో పాటు ఉత్త‌రాదిన స‌ల్మాన్‌ఖాన్ 'ద‌బాంగ్ 3'లో

ప‌వ‌న్ సినిమా రీమేక్‌లో...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అత్తారింటికి దారేది' . 2013లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌లికింది.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది.