గల్లా హీరో చిత్రంలో సుధీర్ హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్ చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్‌రాజు వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు యువ కథానాయకులతో సినిమాలు చేస్తున్నారు. దిల్‌రాజు బ్యానర్లో లాంచ్ కాబోతున్న హీరో గల్లా అశోక్. పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు.. సూపర్‌స్టార్ మహేశ్ మేనల్లుడే గల్లా అశోక్.
ఈ డెబ్యూ హీరోతో శశి అనే డైరెక్టర్ డెబ్యూ కానున్నాడు మరి. ముందు ఈ సినిమాకు `ఆడు మగాడ్రాబుజ్జి` దర్శకుడు కృష్ణారెడ్డినే దర్శకుడిగా అనుకున్నా.. చివరకు బెటర్ మెంట్ కోసం కృష్ణారెడ్డి ప్లేస్‌లో శశి అనే కొత్త దర్శకుడిని తీసుకున్నాడట దిల్‌రాజు. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్గా నభా నటేశ్ నటించనుంది. రీసెంట్గా సుధీర్ బాబు హీరోగా నటించిన `నన్నుదోచుకుందువటే` చిత్రంతో మెప్పించింది. త్వరలోనే ప్రారంభం కాబోయే రవితేజ, విఐ.ఆనంద్ సినిమాలో హీరోయిన్గా కూడా నటించనుంది. ఇప్పుడు గల్లా అశోక్ చిత్రంలో కూడా హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com