డైరెక్ట‌ర్‌తో సుధీర్‌బాబుకి విబేధాల కార‌ణ‌మా?

  • IndiaGlitz, [Tuesday,October 23 2018]

సాధార‌ణంగా మూవీ మేకింగ్‌లో న‌టీన‌టులకు, సాంకేతిక నిపుణుల‌కు చిన్న చిన్న వాగ్వాదాలు న‌డుస్తుంటాయి. కానీ అవేం మ‌రీ పెద్ద‌వైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావు. ఇప్పుడు సుధీర్‌బాబు న‌టించిన చిత్రం 'వీర‌భోగ వ‌సంత రాయలు' సినిమా విష‌యంలో డైరెక్ట‌ర్ ఇంద్ర‌, హీరో సుధీర్‌కి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు, శ్రియ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రంలో సుధీర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు.

ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో త‌న పాత్ర‌ను వెరిఫై చేసుకున్న సుధీర్ పాత్ర‌ను ఎడిట్ చేయ‌మ‌ని డైరెక్ట‌ర్ ఇంద్ర‌ని కోరారు. అయితే ఇంద్ర అందుకు నిరాక‌రించార‌ట‌. ఆ కార‌ణంగానే సుధీర్ డ‌బ్బింగ్ చెప్ప‌కుండా నిరాక‌రించాడు. సుధీర్ ఎక్క‌డా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోయినా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

More News

విజ‌య్‌దేవ‌ర‌కొండ సినిమా గురించి హీరోయిన్ ఏమందంటే?

విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మాత‌గా ఓ సినిమా రీసెంట్‌గా ప్రారంభమైంది.

'ఏబీసీడీ' తో ట్యూన్స్ సిద్ధ‌మ‌వుతున్నాయి...

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

పెళ్లి పీట‌లెక్క‌నున్నక‌మెడియ‌న్‌...

ఇప్పుడంతా కామెడీ స్టైల్ సిచ్యువేష‌న‌ల్‌గా మారింది. అందుక‌నే కొత్త కొత్త కమెడియ‌న్స్ సంద‌డి చేస్తున్నారు. వారిలో రాహుల్ రామ‌కృష్ణ ఒక‌రు.

ఆర్ ఆర్ ఆర్‌కి షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్‌

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి 'బాహుబ‌లి' త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

'స‌వ్య‌సాచి' ట్రైల‌ర్ డేట్ ఫిక్స్‌

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.