'భలే మంచిరోజు' ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Sunday,August 09 2015]

'ప్రేమ‌క‌థాచిత్రం', ' కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రానికి 'భ‌లేమంచిరోజు' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. 'శ్రీమంతుడు' చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ని మ‌రోక్క‌సారి త‌న ఖాతాలో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హెష్ పుట్టిన‌రోజు(అగ‌ష్టు 9) సంద‌ర్బంగా భ‌లేమంచిరోజు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఈ సంధ‌ర్బంగా ...

నిర్మాత‌లు మాట్లాడుతూ" సుదీర్‌బాబు,వామిఖ లు జంట‌గా మా మిత్రుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రానికి 'భ‌లేమంచిరోజు' అనే టైటిల్ ఖ‌రారు చేశాము. సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఓక్క రోజులో జ‌రిగే క‌థ‌నంతో ఆద్యంతం ఆశ‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో తెర‌కెక్కుతుంది. 80% షూటింగ్ పూర్త‌యిన ఈచిత్రానికి 'ఉత్త‌మ‌విల‌న్‌',' విశ్వ‌రూపం' చిత్రాల‌కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన షామ్‌ద‌త్‌( shamdut) సినిమాటోగ్ర‌ఫి అందించారు. 'స్వామిరారా', 'ఉయ్యాల జంపాల' చిత్రాల‌కి సంగీతం అందించిన స‌న్ని.య‌మ్‌.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈచిత్రం ఫ‌స్ట్‌ లుక్ ని శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని మ‌రోక్క‌సారి త‌న ఖాతా లో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్షుకుల ముందుకు తీసుకువ‌స్తాము." అని అన్నారు

కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌.ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్- శ్రీర‌మ్ రెడ్డి, నిర్మాత‌లు- విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.

More News

Meet Deepika Padukone's latest crush

There are millions of fans and admirer of actress Deepika Padukone and all of them wants to meet her at least once in their life, but here the story is different as Deepika is the one who wants to meet a person whose work she admires a lot and he is Nagaraju. Confused? Nagaraju is a character played by famous Radio Jockey and anchor Danish Sait.

The sweet story behind Anurag Basu's 'Jagga Jasoos'

Ranbir Kapoor and Katrina Kaif starrer 'Jagga Jasoos' is being keenly awaited by the audiences. However what many don’t know is that during the first trial of Barfi, Basu's daughters who watched the film didn't quite love the film. This was when Anurag promised his daughters and assured them that the next film that he will go on to make will be something that they would completely enjoy.

Shruti launches her production house Isidro

Shruti is launching her own production house Isidro that will focus on short films, digital films, musical and multimedia based modern content.

Dhanush's Villain in Prabhu Solomon Film is a Gujarathi Girl

The shooting of the Dhanush-Prabhu Solomon untitled project is happening in full swing. Dhanush plays a pantry worker and the entire story is said to happen on a train journey on the Duronto express from Delhi to Chennai....

Sooraj Barjatya recreates MUGHAL-E-AZAM's Sheesh Mahal in PREM RATAN DHAN PAYO

Those who have seen thespian Dilip Kumar and Madhubala’s classic love story MUGHAL-E AZAM may recall the iconic ‘Sheesh Mahal’ (Palace of Mirrors) that filmmaker K.Azif had so affectionately erected for the song Pyar Kiya To Darna Kya..