మ‌నం ఎవ‌రికీ త‌క్కువ కాదంటున్నసుధీర్ బాబు..

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

ఎస్.ఎం.ఎస్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో స‌క్సెస్ సాధించిన యువ క‌థానాయ‌కుడు సుథీర్ బాబు. ఇటీవ‌ల‌ భ‌లే మంచిరోజు సినిమాతో స‌క్సెస్ సాధించిన సుథీర్ బాబు తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు లో ఘ‌న విజ‌యం సాధించిన వ‌ర్షం సినిమా హిందీ రీమేక్ బాఘీలో గోపీచంద్ పాత్ర పోషించాడు. ఇటీవ‌ల రిలీజైన ఈ సినిమా ట్రైల‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.

ఈ సంద‌ర్భంగా సుథీర్ బాబు...ఎక్క‌డో బాలీవుడ్ లో ఒక ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఒక తెలుగోడిని తీసుకుపోయారు. మ‌నం ఎవ‌రికి త‌క్కువ కాదు..అంటూ త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు. మ‌రి..ఈ సినిమాలో సుధీర్ బాబు ప‌ర్ ఫార్మెన్స్ కి బాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

More News

ఊపిరి లో నాగ్ సార్ ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు - త‌మ‌న్నా

టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్...లాంగ్వేజ్ ఏదైనా...క్యారెక్ట‌ర్ ఏదైనా స‌రే...పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టిస్తూ ఆడియోన్స్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరిలో త‌మ‌న్నాన‌టించింది.

'கருடா''வுக்கு வில்லனாகும் 'ஆரம்பம்' நடிகர்

அரிமாநம்பி' ஆனந்த் சங்கர் இயக்கத்தில் விக்ரம், நயன்தாரா, நித்யாமேனன் நடித்து வரும் 'இருமுகன்' படத்தின் படப்பிடிப்பு இறுதிக்கட்டத்தை

స‌ర్ధార్ కి బాడీగార్డ్ గా సుప్రీమ్ హీరో..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. స‌ర్ధార్ సెట్స్ కి గ‌తంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెళ్లి ప‌వ‌న్ ని క‌లిసిన విష‌యం తెలిసిందే.

'గరుడ' కు ముహుర్తం కుదిరింది...

రాజమౌళి డైరెక్ట్ చేస్తాడని వినిపిస్తున్న గరుడ సినిమా కాదు..

నారా రోహిత్ తో చెన్నై సొగసరి...

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్ లో నారారోహిత్ స్టయిలే వేరుగా ఉంది.