పవన్ వాడిన దానికోసం 8లక్షలు పెట్టిన హీరో...

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఈ క్రేజ్ తో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పవన్, త్రివిక్రమ్ ల అత్తారింటికి దారేది చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా పవన్, వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

ఇందులో పవన్ పాత్రను సుదీప్ పోషిస్తుండగా, వెంకటేష్ పాత్రను ఉపేంద్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఉపయోగించిన బైక్ ను రీమేక్ లో కూడా ఉపయోగించాలని సుదీప్ భావించాడు. అందుకోసం పవన్ వాడిన బైక్ ను 8లక్షలు పెట్టి కొన్నాడని సమాచారం. ఇది చూస్తుంటే ప్రేక్షకుల్లోనే కాదు, హీరోల్లో కూడా సెపరేట్ క్రేజ్ పవన్ సొంతమని తెలుస్తుంది.

More News

అక్క‌డ‌ స‌ర్ధార్ థియేట‌ర్ కి వెళ్లండి.. ఫ్రీగా డ్రింక్ త్రాగండి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ధియేట‌ర్ కి వెళితే..కూల్ డ్రింక్ ఫ్రీ...!  ఇంత‌కీ ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న థియేట‌ర్ ఎక్క‌డ‌..? అనుకుంటున్నారా..? మెగా బ్ర‌ద‌ర్స్ సొంతూరు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు శ్రీదేవి జాన‌కి మినీ థియేట‌ర్ లో.

నాని డైరెక్టర్ పెళ్లి కుదిరింది..

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ పెళ్లి కుదిరింది.ఆ డైరెక్టర్ ఎవరో కాదు..

'రైట్ రైట్' షూటింగ్ పూర్తి

సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'రైట్ రైట్'.

మొరాకోకు బాలయ్య...

నందమూరి బాలకృష్ణ వందో సినిమా కోసం శరవేగంగా ప్లానింగ్ జరుగుతున్నాయి.

బ్రహ్మోత్సవం వచ్చేస్తుంది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది.