నక్షత్రంలోకి కన్నడస్టార్..స్టార్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తర్వలోనే మరో తెలుగు సినిమాలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా నక్షత్రం అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్లో సుదీప్ కనపడనున్నాడట.
ఇతనికి జతగా కాజల్ అగర్వాల్ నటించే అవకాశాలు కనపడుతున్నాయి. రీసెంట్గా సుదీప్‌ను కలిసి కృష్ణవంవీ కథ వినిపించాడట. కథ నచ్చడంతో సుదీప్ వెంటనే ఎస్ చెప్పాడట. అలాగే ఈ చిత్రంలో కమీషనర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com