న‌క్ష‌త్రంలోకి క‌న్న‌డ‌స్టార్‌..స్టార్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,June 01 2016]

ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన క‌న్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌ర్వ‌లోనే మ‌రో తెలుగు సినిమాలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్‌కిష‌న్ హీరోగా న‌క్ష‌త్రం అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ రోల్‌లో సుదీప్ క‌న‌ప‌డ‌నున్నాడ‌ట‌.

ఇత‌నికి జ‌త‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా సుదీప్‌ను క‌లిసి కృష్ణ‌వంవీ క‌థ వినిపించాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో సుదీప్ వెంట‌నే ఎస్ చెప్పాడ‌ట‌. అలాగే ఈ చిత్రంలో క‌మీష‌న‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

More News

నవంబర్ లో పవన్, త్రివిక్రమ్ సినిమా...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతుండటంతో సినిమాల నుండి వైదొలగడానికి రెడీ అవుతున్నాడు.

కిల్లర్ లుక్స్ నమిత.....

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలో హీరోయిన్ నమిత కనపడనుంది.

ఈరోజు సాహ‌సం శ్వాస‌గా సాగిపో ట్రైల‌ర్ రిలీజ్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

నాగారంలో అభిమానుల నడుమ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలు...

తేనెమనసులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామకృష్ణ నేడు సూపర్ స్టార్ కృష్ణగా అభిమానులను అలరించడానికి శ్రీ శ్రీ చిత్రంతో మరోసారి ప్రేక్షకులు,అభిమానుల ముందుకు రానున్నారు.

తిరుమలలో నాగ్, చిరు, సచిన్..

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్,తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి,నాగార్జున,సినీ వ్యాపార ప్రముఖులు అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ నిన్న తిరుమల వచ్చారు.