కోటికొక్కడు గా సుదీప్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈగ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ రీసెంట్గా `ముడింజ ఇన్నై పుడి` తమిళం చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని కన్నడలో `కోటిగొబ్బ2` అనే పేరుతో విడుదల చేశారు. నిత్యామీనన్ హీరోయిన్గా నటించింది.
ఆగస్ట్ 12న విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో `కోటికొక్కడు` అనే పేరుతో సి.ఎల్.ఎన్.మీడియా బ్యానర్‌పై లగడపాటి శ్రీనివాస్ సమర్పణలో విడుదల చేస్తున్నారు. కోటీశ్వరులను కొల్లగొట్టే దొంగ పాత్రలో సుదీప్ పాత్ర చాలా కొత్తగా ఉండి ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments