ఆగస్టు 28న సుబ్రమణ్యం ఫర్ సేల్
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత సాయిధరమ్ తేజ్, రెజీనా కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తప్పకుండా హిట్ సినిమా చేయాలనే కసితో పనిచేస్తున్నారు హరీష్.ఈ సినిమాకు మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments