ఆగస్టు 28న సుబ్రమణ్యం ఫర్ సేల్

  • IndiaGlitz, [Thursday,July 02 2015]

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆగ‌స్టు 28న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత‌. పిల్లా నువ్వు లేని జీవితం త‌ర్వాత సాయిధ‌రమ్ తేజ్‌, రెజీనా క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. త‌ప్ప‌కుండా హిట్ సినిమా చేయాల‌నే క‌సితో ప‌నిచేస్తున్నారు హ‌రీష్‌.ఈ సినిమాకు మిక్కీ.జె.మేయ‌ర్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

More News

బాలయ్యతో మరోసారి చేస్తుంది...

‘సింహా’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి వరుస విజయాలను సాధించిన బాక్సాఫీస్ బొనాంజా నటసింహ నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం ‘డిక్టేటర్’లో నటించడానికి సిద్ధమవుతున్నారు.

వాళ్లు సూపర్ స్టార్ ను కిడ్నాప్ చేస్తారట...

నందు, భూపాల్, ఆదర్శ్, శ్రద్ధాదాస్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సూపర్స్టార్ కిడ్నాప్’. లక్కీ క్రియేషన్స్ బ్యానర్పై సుశాంత్రెడ్డి దర్శకత్వంలో చందు పెన్మత్స ఈ చిత్రాన్ని నిర్మించారు.

కలెక్షన్ కింగ్ సినిమా డిటెయిల్స్ మరికొన్ని...

విలక్షణ నటుడిగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘రౌడీ’ తర్వాత తెరపై కనపడలేదు.

ఆమె స్థానంలో రమ్యకృష్ణ

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి ఈ జూలై 10న విడుదకలు సిద్ధమవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు ఇందులో తారాగణం.

బన్ని రెగ్యులర్ షూటింగ్...

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత గ్యాప్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జన్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు.