'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
రేయ్`, పిల్లా నువ్వు లేని జీవితం` చిత్రాల్లో మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్‌శంకర్.ఎస్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సుబ్రమణ్యంఫర్ సేల్`.
ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదలను ఆగస్ట్ 22న చేయాలనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఆడియో విడుదల చేయాలనేది చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments