శ్రీ రాములులో తేజ్ బెనిఫిట్
Send us your feedback to audioarticles@vaarta.com
సుబ్రమణ్యం ఫర్ సినిమా బెనిఫిట్ షో ఈ నెల 24న శ్రీ రాములు థియేటర్ లో ప్రదర్శించనున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాల్లో తొలి సారి బెనిఫిట్ షో పడుతున్నది ఇప్పుడే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను రూపొందించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని అందించారు. రెజీనా రెండో సారిగా ఈ సినిమాలో తేజ్ తో జోడీ కట్టింది. విదేశాలకు వెళ్ళి క్షణాలను డాలర్లుగా మార్చాలనుకునే భారతీయ కుర్రాడికి ఏర్పడ్డ సమస్యలేంటి? అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments