శ్రీ రాములులో తేజ్ బెనిఫిట్

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

సుబ్రమణ్యం ఫర్ సినిమా బెనిఫిట్ షో ఈ నెల 24న శ్రీ రాములు థియేటర్ లో ప్రదర్శించనున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాల్లో తొలి సారి బెనిఫిట్ షో పడుతున్నది ఇప్పుడే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను రూపొందించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని అందించారు. రెజీనా రెండో సారిగా ఈ సినిమాలో తేజ్ తో జోడీ కట్టింది. విదేశాలకు వెళ్ళి క్షణాలను డాలర్లుగా మార్చాలనుకునే భారతీయ కుర్రాడికి ఏర్పడ్డ సమస్యలేంటి? అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చింది.

More News

అనుష్కకి జోడి దొరికాడు...

నాగార్జున,కార్తీ,తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమాకు ‘ఊపిరి’అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.పి.వి.పి.పతాకంపై ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం చేస్తున్నారు.

తేజ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పిన గోపిచంద్ , రవికుమార్ చౌదరి

సాయిధర్మతేజ్,రెజినా జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపోందిన చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్'ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

పవన్ దీక్ష...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు వారికి అండగా దీక్ష చేపట్టనున్నాడని సమాచారం. అది కూడా తమిళనాడు దీక్ష చేయనుండటం కొసమెరుపు.

నిఖిల్ కూడా బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నాడు...

కెరీర్ ప్రారంభంలో ‘హ్యపీడేస్’,‘యువత’వంటి సినిమాలతో విజయాలను అందుకున్న యంగ్ హీరో నిఖిల్ తర్వాత వరుస ప్లాప్స్ ను మూటగట్టుకున్నాడు.

ప్రకాష్ రాజ్ కి కుదరడం లేదట...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో అవకాశాన్ని వదులుకున్నాడు. అందుకు కారణం డేట్స్ సమస్యనేట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తెలియజేశాడు.