బన్ని విలన్ గా నటిస్తున్నాడా..
Friday, June 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో యోధావు టైటిల్ తో అనువాదమై అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. సరైనోడు తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ చిత్రంలో బన్ని ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అయితే...ఈ చిత్రంలో బన్ని హీరోగా నటించడంతో పాటు విలన్ గా కూడా నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాలో బన్ని చాలా కొత్తగా కనిపిస్తాడట. అయితే...బన్ని విలన్ గా నటించడం అనేది నిజమా కాదా అనేది త్వరలో తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments