మళ్లీ తండ్రి కాబోతున్న అల్లు అర్జున్..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులకు 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించారు. ఇప్పుడు మళ్లీ బన్ని తండ్రి కాబోతున్నాడా అంటే అవును అనే అంటున్నారు. దీనికి కారణం పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని బన్ని దంపతులు కుమారుడు అయాన్ తో కలిసి మొక్కలు నాటారు.
అప్పుడు అల్లు అయాన్ ని ఎత్తుకున్న స్నేహని చూసినప్పటి నుంచి మళ్లీ బన్ని, స్నేహ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో ఆరు నెలల్లో అల్లు ఫ్యామిలీకి మరో కొత్త నెంబర్ రాబోతున్నారని అనిపిస్తుంది. మరి...ఈ వార్తల పై అల్లు ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com