దివి స్టన్నింగ్ హాట్: ఎదపై టాటూ.. రేర్ రికార్డ్ కొట్టేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ బ్యూటీ దివి వాద్త్యా పేరు మారుమోగిపోతోంది. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో పాపులారిటీ పెంచుకుంటోంది. ఇప్పుడిప్పుడే దివికి అవకాశాలు వస్తున్నాయి. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇటీవల దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనే రెస్పాన్స్ వచ్చింది.
దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. ఇక గ్లామర్ పరంగా దివి కుర్రకారుకి కలల రాణిలా మారిపోతోంది. తాజాగా దివి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంటలు పెట్టేవిధంగా ఉన్నాయి. కళ్ళు చెదిరేలా ఘాటు ఫోజులు ఇస్తోంది దివి. క్లీవేజ్ అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి. ఆమె ఎదపై ఉన్న టాటూ హాట్ నెస్ మరింత పెంచే విధంగా ఉంది.
ఇదీ చదవండి: ఎల్లో ఏంజిల్.. ఇషా రెబ్బ లేటెస్ట్ హాట్ ఫోటోస్
దివి గ్లామర్ షో కాసేపు పక్కన పెడితే ఆమె తాజాగా ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచింది. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది.
'ఇలాంటి గుడ్ న్యూస్ నేను కలలో కూడా ఊహించలేదు. ఇది జరిగిందంటే నేను నమ్మలేకున్నా. నా అందం కన్నా చాలా మంది నా క్యారెక్టర్ నే ఇష్టపడతారు. నాకు అందంతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. కాలానుగుణంగా అందం మారిపోవచ్చు. కానీ మన తెలివి మనతోనే ఉంటుంది అని దివి తెలిపింది.
సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివి తెలిపింది. బిగ్ బాస్ షోలో దివి మెగాస్టార్ చిరంజీవి దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి తదుపరి చిత్రంలో దివి అవకాశం అందుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments