'స్ట్రేంజర్' సెకండ్ షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం "స్ట్రేంజర్". మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో ఫణి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు.
ఒక పాటతోపాటు.. సెకండ్ షెడ్యూల్ లో కృష్ణ చైతన్య, జావేద్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని దర్శకనిర్మాత ఫణికుమార్ అద్దేపల్లి తెలిపారు.
శివ హరీష్, సమీర్ హీరోలుగా.. ఆలియా తేజారెడ్డి హీరోయిన్లుగా..కృష్ణ చైతన్య, జావేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్: ప్రణీత్, కిరీటి, విజయ్, చందు, ధనుంజయ్, కెమెరా: అశ్విన్-ప్రేమ్ చంద్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్, రచన-నిర్మాణం-దర్శకత్వం: ఫణికుమార్ అద్దేపల్లి !!

More News

సెన్సార్ లోనూ గోప్యమే..

ప్రతిష్టాత్మకమైన `బాహుబలి 2`ఏప్రిల్ 28న విడుదల కానుంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. విజువల్ వండర్గా రూపొందిన బాహుబలి పార్ట్ 1 ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వివాదంపై రాజమౌళి మాట్లాడాడు

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి 2' ఏప్రిల్ 28న విడుదల కానుంది.

వైజాగ్ లో నాని 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

మోహన్ లాల్ 'మహాభారతం'

మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.

బిగ్ బాస్ గా కమల్...

హిందీ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..