రాజ్ తరుణ్ సినిమా లైన్ ఇదేనట
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రాజ్‌తరుణ్ ఇప్పుడు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో త్వరలోనే మన ముందుకు రానున్నాడు.
జనవరి 29న విడుదలవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కబడీ కబడీ చిత్రాన్ని పోలి ఉంటుందట. ఈ చిత్రంలో కబడీ బదులుగా రాజ్ తరుణ్ అతని స్నేహితులు వేరే టీంతో క్రికెట్ ఆడి గెలుస్తారట. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments