నిఖిల్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వీళ్లే..

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

యువ హీరో నిఖిల్ న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ తెర‌కెక్కించారు. క‌థ‌, మాట‌లు, స్ర్కీన్ ప్లే కోన వెంక‌ట్ అందించారు. అంతేకాదు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడు కూడా కోన‌నే. ఈనెల 4న శంక‌రాభ‌ర‌ణం రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా నిఖిల్ త‌న స్పంద‌న‌ను మీడియాతో పంచుకుంటూ..శంక‌రాభ‌ర‌ణం క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్ గా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌న్నారు. అలాగే ఫిలిం ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించ‌డానికి కార‌ణం చెబుతూ...చిన్న‌ప్ప‌టి నుంచి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాస్ రాజా ర‌వితేజ అంటే చాలా ఇష్టం. వీరిద్ద‌రి ఇన్ స్పిరేష‌న్ తోనే ఇండ‌స్ట్రీలో ఎంట‌ర్ అయ్యాను అంటూ త‌న మ‌న‌సులో మాట చెప్పాడు. అదీ నిఖిల్ ఇండ‌స్ట్రీ ఎంట్రీ వెనకున్న స్టోరి.

More News

డిశంబర్ 7 నుండి డెహ్రాడూన్ లో 'ఫుల్ మూన్'

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్పై ప్రకాష్ ఠాకూర్ నిర్మాతగా హర్షకుమార్,డాలీ శర్మ,నదీమ్ భార్గవ్,కామ్న సింగ్,అభిలాష్,రుహానీ శర్మ మొదలగువారు నటీనటులుగా...

బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు.

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించారు.

చెన్నై వాసుల‌కు బ‌న్ని స‌హాయం

వ‌ర‌ద‌ల కార‌ణంగా అక్కడి ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వంతో పాటు సినిమా ప‌రిశ్రమ కూడా ముందుకు వ‌చ్చింది.

మ‌రో హ‌ర్ర‌ర్ మూవీ చేస్తున్న అందాల తార‌..

ఇటీవ‌ల హ‌ర్ర‌ర్ మూవీతో ఆక‌ట్టుకున్నఅందాల తార... మ‌రో హ‌ర్ర‌ర్ మూవీతో అల‌రించేందుకు రెడీ అవుతుంది.

మెగా హీరో ఫంక్షన్ కు ప్రభాస్..

బాహుబలి పార్ట్ 1తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వేరే సినిమా చేయకుండా బాహుబలి 2 కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు.