స్టార్ మా పరివార్ లీగ్

  • IndiaGlitz, [Sunday,February 06 2022]

స్టార్ మా ప్రేక్షకుల ఆదివారాన్ని మరింత ఉత్సాహంగా మార్చిన షో స్టార్ మా పరివార్ లీగ్ రెండు విజయవంతమైన సీజన్స్ పూర్తి చేసుకుని మూడో సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది.

ఫిబ్రవరి 6 నుంచి.. ప్రతి ఆదివారం మ. 1.30 గం . లకు ఈ షో మూడో సీజన్ ఆరంభం కాబోతోంది. గత రెండు సీజన్ల కంటే ఎంతో ఘనంగా ఉండబోతున్న ఈ షో లో స్టార్ మా సీరియల్స్ పరివారంలో ఉన్న సుమారు 80 మంది సెలబ్రిటీ లు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.

షో లో నిర్వహించే రకరకాల టాస్కులు, ఆటలు, పాటలు.. అన్నీ కలిపి ఒక ప్యాకేజీ లా వినోదాన్ని అందించబోతున్నాయి. రెండు సీజన్లను ఎంతో విజయవంతం చేసిన ప్రేక్షకులు ఈ సీజన్ ని కూడా వాటిని మించి విజయవంతం చేయాలనీ స్టార్ మా కోరుకుంటోంది. ఎందుకంటే... ఈ సీజన్ 3.. 3 రేట్లు వినోదాన్ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. షో ని తీర్చిదిద్దడంలో ఎంతో సరదాని సంబరం రేంజ్ కి తీసుకెళ్లే యాంకర్ ఝాన్సీ ప్రేక్షకుల్ని మరింతగా ఉర్రూత లూగించబోతున్నారు.

స్టార్ మా పరివార్ లీగ్... సీజన్ 3... ప్రతి ఆదివారం మ. 1.30 గం . లకు.. తప్పక చూడండి.

స్టార్ మా పరివార్ లీగ్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by: Indian Clicks, LLC

More News

216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ.. రామానుజులపై ప్రశంసలు

ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది.

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

కరోనా బారినపడిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్‌ కాండీ

FIR మూవీ రఫ్ కట్ చూసి ర‌వితేజ‌ గారు షూర్ షాట్ హిట్ అన్నారు - హీరో విష్ణు విశాల్

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్

సోహేల్ నూతన చిత్రం ప్రారంభం

మాఘమాసం శుక్లపక్షం పంచమ తిథి వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహం నిర్మించి ప్రారంభిస్తున్న శుభగడియాల్లో యువ కథానాయకుడు

హీరో సుమంత్ 'మళ్ళీ మొదలైంది' ప్రి రిలీజ్ ఈవెంట్

జీ 5’ ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది.