ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..: స్టార్ హీరోయిన్

  • IndiaGlitz, [Monday,October 28 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన కాజల్ అగర్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. అంతేకాదు.. దగ్గుబాటి రానా అంటే ఇష్టమే కానీ.. ప్రభాస్‌ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని చందమామ బ్యూటీ చెప్పుకొచ్చింది. ‘ఫిట్ అఫ్ విత్ స్టార్స్’ అనే షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పై విషయాలను చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించి పలు ప్రశ్నలు ఎదురవ్వగా చాలా లాజిక్‌గా బ్యూటీ సమాధానాలిచ్చింది.

ఛాన్స్ వస్తే రాంచరణ్‌, ఎన్టీఆర్, ప్రభాస్‌లో ఎవరిని చంపుతావు? ఎవరితో లేచిపోతావు? ఎవరిని పెళ్లి చేసుకొంటావు? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘రాంచరణ్‌ను చంపేస్తాను. జూనియర్ ఎన్టీఆర్‌తో లేచిపోతాను.. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి అయింది. ఇక ప్రభాస్‌కు పెళ్లి కాలేదు కాబట్టి ఆయన్ను పెళ్లి చేసుకొంటాను’ అని తన మనసులోని మాటను కాజల్ బయటపెట్టింది.

More News

‘23 సీట్లు ఖాళీ అవుతాయ్.. టీడీపీ ఉంటుందో.. ఊడిపోతుందో’!

ఏపీ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ ఇద్దరూ కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని..

డైరెక్ట‌ర్ అవుతానంటున్న ప‌వ‌న్ కుమార్తె

మెగా ఫ్యామిలీ నుండి ఇప్ప‌టికే దాదాపు డ‌జ‌ను మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నారు.

కీర్తి సురేష్ సినిమా టైటిల్?

`మ‌హాన‌టి`తో జాతీయ ఉత్త‌మ‌న‌టిగా అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు సినిమాల ఎంపిక‌లో అచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది.

వైసీపీకి ఊహించని షాక్.. గుడ్ బై చెప్పిన ‘దగ్గుబాటి’

ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

రీషూట్‌లో 'RRR'

టాలీవుడ్‌లో రూపొందుతున్న మ‌రో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `RRR`. `బాహుబ‌లి` త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో