ముసలమ్మ పాత్రలో స్టార్ హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,May 20 2017]

తెలుగులో ఏక్ నిరంజ‌న్ సినిమాలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా ర‌నౌత్ ఇప్పుడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ణిక‌ర్ణిక సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాను కంగ‌నా ర‌నౌత్ నిర్మిస్తూ న‌టిస్తుండ‌టం విశేషం. భార‌త స్వాతంత్ర పోరాటం కోసం పోరాడిన వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ పాత్ర‌లో కంగ‌నా ర‌నౌత్ నటిస్తుంది.

ఈ సినిమా త‌ర్వాత తాను సినిమాల్లో న‌టించ‌న‌ని చెప్పిన కంగ‌నార‌నౌత్ ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నుకుంటున్నాన‌ని చాలా రోజుల క్రింద‌టే చెప్పింది. ఇప్పుడు అందుకు కంగ‌నా రంగం సిద్ధం చేసుకుంటుంది. 'తేజు' అనే టైటిల్‌తో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాను కంగ‌నా ర‌నౌత్ డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా, నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నుంది. డిసెంబ‌ర్‌లో సినిమా ప్రారంభం కానుంది.

More News

అందరికీ సమ ప్రాధాన్యత ఉంటుంది - అనీషా అంబ్రోస్

ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు,ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు,సంభాషణలు, సంగీతం,చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.

రాజమౌళిని డబ్బులు డిమాండ్ చేశారు...

తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయికి పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవి 'మామ్'

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం

చైతు సినిమా సెన్సార్ పూర్తి...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

మూడు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న రారండోయ్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.