అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కోసం స్టార్ హీరోల భార్యామణులు వెయిటింగ్..!
Thursday, August 25, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది. చిరు ఇచ్చిన ఈ పార్టీకి మహేష్ బాబు, నమ్రత దంపతులు హాజరయ్యారు. పార్టీలో మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన, బన్ని భార్య స్నేహ ఈ ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఉపాసన, స్నేహ చేతులను నమ్రత పట్టుకుని మేం ముగ్గురం మంచి స్నేహితులం అన్నట్టుగా ఓ ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటోను ఉపాసన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా...శ్రేయా భూపాల్ కోసం వెయిటింగ్ అంటూ స్పందించింది. శ్రేయా భూపాల్..ఎవరో గుర్తుంది కదా...అదేనండి... ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.వి.కె మనవరాలు, అక్కినేని అఖిల్ ప్రియురాలు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments