నిర్మాతగా మారిన స్టార్ నటుడు
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది సినిమాల్లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి అందరికీ తెలిసిందే. మలయాళ సినిమాలతో పాటు దక్షిణాది చిత్రాల్లో కన్నడ మినహాయిస్తే తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీ సినిమాలో కూడా నటించాడు దుల్కర్. ఈ స్టార్ హీరో ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ``త్వరలోనే సినిమా పేరు, బ్యానర్ పేరు అనౌన్స్ చేస్తాను. నాకు మీ ఆశీర్వాదాలు కావాలి`` అన్నారు దుల్కర్. అయితే సినీ వర్గా లసమాచారం ప్రకారం `అశోకంటే అధ్యరాత్రి` అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాలో సన్నివానే హీరోగా నటిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments