రాజ‌మౌళి త‌న‌యుడి ఎంగేజ్‌మెంట్ ఎవ‌రితో తెలుసా?

  • IndiaGlitz, [Thursday,September 06 2018]

'మ‌గ‌ధీర' నుండి 'బాహుబ‌లి 2' వ‌ర‌కు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళికి స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్న త‌న‌యుడు కార్తికేయ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వివ‌రాల్లోకెళ్తే.. కార్తికేయ‌, పూజా ప్ర‌సాద్‌ల‌కు బుధ‌వారం సాయంత్రం పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ అయ్యింది.

ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడు రామ్ ప్ర‌సాద్ కూతురే పూజా ప్ర‌సాద్‌. జీవితంలో పూజా ప్ర‌సాద్‌తో క‌లిసి ఓ కొత్త ద‌శ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుండి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంద‌ని కార్తికేయ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.