రాజమౌళి తనయుడి ఎంగేజ్మెంట్ ఎవరితో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
`మగధీర` నుండి `బాహుబలి 2` వరకు ఎస్.ఎస్.రాజమౌళికి సహాయ సహకారాలను అందిస్తున్న తనయుడు కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వివరాల్లోకెళ్తే.. కార్తికేయ, పూజా ప్రసాద్‌లకు బుధవారం సాయంత్రం పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ అయ్యింది.
ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రామ్ ప్రసాద్ కూతురే పూజా ప్రసాద్. జీవితంలో పూజా ప్రసాద్‌తో కలిసి ఓ కొత్త దశలోకి ఎంట్రీ ఇవ్వనుండి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని కార్తికేయ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments