సినిమా కంటే రాజమౌళికి అదేక్కువట..
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి` సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తదుపరి ఏం చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎంత గొప్ప విజయం సాధించిన అంత ఒదిగి ఉండటం రాజమౌళికే చెల్లింది. ఇదే విషయాన్నిచెప్పుకొచ్చారు లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజమహాలింగం. నేను రాజమౌళికి కలిశాను.
ఆయన వినయం బాహుబలి విజయం కన్నా చాలా గొప్పది అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో 2.0 రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఎమీజాక్సన్ లేడీ రోబోగా నటిస్తుంది. 2.0 చిత్రాన్ని 2డితో పాటు త్రీడీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments