అలా చేయడం తప్పేనంటున్న రాజమౌళి
Send us your feedback to audioarticles@vaarta.com
అయితే మామ్ ప్రమోషన్లో శ్రీదేవి ఈ విషయంపై కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. తాను రాజమౌళిని ఏం అడగలేదంటూ తనదైన శైళిలో సమాధానాలు చెప్పుకొచ్చింది. రీసెంట్గా రాజమౌళి ఓ అంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..శ్రీదేవిగారంటే నాకు అపారమైన గౌరవముంది. ఎవరి వాదనలను నమ్మాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. అయితే అసలు విషయాన్ని తాను బహిరంగంగా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆ విషయంలో తాను చేసింది తప్పేనంటూ చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments