శ్రీరస్తు-శుభమస్తు విడుదల తేదీ ఖరారు..
Saturday, July 16, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ - లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన శ్రీరస్తు శుభమస్తు టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
యువత, సోలో చిత్రాల వలే...దర్శకుడు పరుశురామ్ మరో సక్సెస్ ఫుల్ మూవీని అందిస్తున్నాడు అనిపిస్తుంది. థమన్ మ్యూజిక్ అందించిన శ్రీరస్తు శుభమస్తు ఆడియోను త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న రిలీజ్ చేయనున్నారు. మరి...కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ కి శ్రీరస్తు శుభమస్తు అంచనాలకు తగ్గట్టు విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments