యాంకర్ తో రైటర్...

  • IndiaGlitz, [Friday,January 13 2017]

మనం స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసిన హర్ష‌వ‌ర్ధ‌న ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగ‌వంత‌మ‌య్యాయి. సినిమా చూపిస్త మావా నిర్మాత‌ల్లో ఒక‌రైన అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ డెబ్యూ డైరెక్ష‌న్ మూవీ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్క‌నుంద‌ట‌.

ఒక‌వైపు యాంక‌రింగ్‌, మ‌రోవైపు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీముఖి ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంది. అన‌సూయ‌, ర‌ష్మీ గౌత‌మ్ స్టైల్లో శ్రీముఖి కూడా సినిమాల్లో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీముఖి పాత్ర విభిన్నంగా ఉంటుంద‌ట‌.

More News

విక్రమ్ తో నాని హీరోయిన్....

తెలుగు,తమిళంలో మంచి క్రేజ్ ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు వెర్సటైల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో'ధృవనక్షత్రం'

'నేను లోకల్' ఆడియో రిలీజ్ డేట్

'ఎవడే సుబ్రమణ్యం','భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీర ప్రేమగాథ','జెంటిల్ మన్',మజ్ను'..వరుస ఐదు చిత్రాల సక్సెస్ తో

ఖైదీ నెం 150 ఫస్ట డే గ్రాస్ 47 కోట్ల 7 లక్షలు - అల్లు అరవింద్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కించిన ఖైదీ నెం 150 ప్రపంచ వ్యాప్తంగా నిన్న రిలీజైంది.

పవన్ టీజర్ డేట్ మారింది...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాత గా డాలీ దర్శకత్వంలో

శాతకర్ణి విజయం మరింత బాధ్యత పెంచింది - బాలకృష్ణ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.