శ్రీముఖి కొత్త కాపురం
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీముఖి పేరు చెప్పగానే 'జులాయి'లో రాజీ , 'ప్రేమ ఇష్క్ కాదల్'లో శాంతి, 'చంద్రిక'లో శిల్ప, 'ఆంధ్రా పోరి'లో స్వప్న, 'నేను శైలజ'లో స్వేచ్ఛ, 'జెంటిల్‌మేన్'లో నిత్య, 'మనలో ఒకడు'లో న్యూస్ రీడర్ పాత్ర దాకా అన్నీ ఏకబిగిన గుర్తొచ్చేస్తాయి.
ఈ మధ్య కాలంంలో అతి తక్కువ కాలంలో వెండితెరమీద మంచి పాత్రలు చేసిన అమ్మాయి శ్రీముఖి. తాజాగా నందు పక్కన ఓ సినిమాలో నటించనుంది. ఆ సినిమాకు 'కుటుంబకథా చిత్రమ్' అనే పేరును అనుకుంటున్నారు.
వి.ఎస్.వాసు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కొత్తగా పెళ్లైన జంట జీవితంలో ఎదురయ్యే అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు ఆమె నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్' లీ కూడా విడుదలకు సిద్ధంగానే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com